భారత్ జట్టు ఫై ఐసీసీకి శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిర్యాదు.

Posted 2 months ago | Category : sports

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నా తమ జట్టు క్రికెటర్లని భారత్ బలవంతంగా టెస్టు మ్యాచ్‌ ఆడించిందని ఆరోపిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు తాజాగా చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్, శ్రీలంక మధ్య బుధవారం మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌ నాలుగో రోజైన మంగళవారం శ్రీలంకకి చెందిన నలుగురు క్రికెటర్లతో పాటు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా కాలుష్యం కారణంగా మైదానంలోనే వాంతులు చేసుకున్నాడు.శ్రీలంక ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోనుందో మాత్రం స్పష్టం చేయలేదు.

కాలుష్యంతో పాటు.. మంగళవారం వెలుతురు తక్కువగా ఉన్నా ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ని కొనసాగించారని కూడా ఐసీసీకిచ్చిన ఫిర్యాదులో లంక బోర్డు పేర్కొంది. ఢిల్లీ లాంటి వాతావరణంలో లంక క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడటం కష్టమేనని ఆ దేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖర స్పష్టం చేశారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ని భారత్ 1-0తో దక్కించుకుంది.


చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 20 hours ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted a day ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 2 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 4 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 5 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 5 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 7 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 7 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

Posted 8 days ago | Category : sports

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

Posted 8 days ago | Category : sports

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!

Posted 9 days ago | Category : sports

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!