//single page style gallary page

త్వరలో జనాల్లోకి జనసేన ఆన్ లైన్లో సభ్యత్వం

Posted a year ago | Category : politics

ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీల అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. పార్టీ సభ్యత్వాలతో పాటు పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురేయడంతో పాటు వారికి పార్టీ గుర్తును ఇస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబం పేరుతో జగన్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. నవరత్నాలతో ప్రచారం చేస్తోంది.

ఇలాంటి సమయంలో జనసేన కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబోతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై పార్టీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరిపారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక వివరాలను జనసేన ఐటీ విభాగం నిపుణులు పవన్‌కు తెలిపారు. త్వరలోనే ఆన్ లైన్లో పార్టీ కార్యకర్తలంతా సభ్యత్వం తీసుకునేలా ప్రకటన చేయనున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో జనసేన వీలున్నంత తొందరగానే ఈ పని చేసేందుకు సిద్దమవుతోంది.


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 6 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 7 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 8 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 9 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 11 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 13 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 13 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 13 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 14 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే