//single page style gallary page

జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన సోనియా

Posted 9 months ago | Category : politics

దివంగత సి.ఎం వైఎస్ చనిపోయాక జగన్ కు సిఎం సీటు వచ్చినట్లే వచ్చి చేజారిన సంగతి తెలిసిందే. జగన్ కు సిఎం కుర్చీ ఇవ్వడం ఇష్టం లేకనే సోనియాగాంధీ గట్టిగా వ్యతిరేకించారంటారు. కానీ అదే హస్తం పార్టీ ఇప్పుడు జగన్ కు ఆహ్వానం పంపిందట. రాబోయే కాలంలో కలిసి పని చేద్దామని చెబుతుందట. ఇందుకు జగన్ సుముఖత వ్యక్తం చేయలేదంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజు పడిపోతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆపార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. కాకినాడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థులే దొరకలేదు.

అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేతలంతా మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు కొత్త ప్రయత్నం చేస్తున్నారట. కాంగ్రెస్ నుంచి వేరు పడిన జగన్ తో దోస్తీ కట్టేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. కానీ అది అయ్యే పని కాదంటున్నారు. కేవీపీ, రఘవీరా లాంటి నేతల ద్వారా వారు జగన్ తో మాట్లాడించారనే ప్రచారం సాగుతోంది. ఎలాగు రాబోయే కాలంలో టీడీపీ, బీజేపీ కలిసే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ కాంగ్రెస్ సాయం తీసుకునే వీలుందంటున్నారు.


బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted a few seconds ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 6 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 11 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 12 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 18 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 7 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

Posted 10 hours ago | Category : politics

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్