అమెరికాలో మ‌రో భార‌తీయుడి హ‌త్య‌

Posted 9 months ago | Category : world national

అగ్ర‌రాజ్యంలో అమెరికాలో భార‌తీయుల‌పై దాడులు ఇంకా ఆగ‌డం లేదు. తాజా మ‌రో భార‌తీయుడి దారుణ హ‌త్య జ‌రిగింది. పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన జగ్‌ జీత్ సింగ్‌ 18 నెలల క్రితం అమెరికా వచ్చారు. హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్ లో క్లర్క్ గా పనిచేస్తున్నారు. ఆయనను ఒక వ్యక్తి వచ్చి సిగిరెట్లు కావాలని అడగడంతో, మైనర్ ఏమో అన్న అనుమానంతో జగ్ జీత్ సింగ్ ఐడీ చూపించాలని కోరాడు. దీంతో, జగ్ జీత్ సింగ్ ను ఆ వ్యక్తి జాత్యహంకారంతో దూషిస్తూ, కత్తితో పొడిచేశాడు. దీనిని చూసిన ప్రత్యక్ష సాక్షులు, ఆయనను ఆసుపత్రికి తరలించారు. 9 గంటలపాటు చికిత్స పొందిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, వారం వ్యవధిలోనే వరుసగా భారతీయులు హత్యకు గురికావడం పట్ల ఆందోళన నెలకొంటోంది.


తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 3 days ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 3 days ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!