//single page style gallary page

అలా అంటే చెప్పుతీసి కొడతా !

Posted 6 months ago | Category : movies

గృహం’ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘మంచి సినిమా చేస్తే ఆదరించండి.. చెత్త సినిమా చేస్తే చెప్పుతో కొట్టండి’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు సిద్దార్థ్. ఆ సందర్భంగా ‘చెప్పుతో కొట్టండి’ అనే మాట వాడిన సిద్ధు.. ఇప్పుడు తనే చెప్పుతో కొడతా అంటున్నాడు. తనను విమర్శించే టాలీవుడ్ జనాల్ని ఉద్దేశించి సిద్ధు అన్న మాటలివి.

విభిన్న‌మైన‌ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించ‌రు. మూస సినిమాల‌నే వారు ఇష్ట‌ప‌డుతుంటారు` అని సిద్దార్థ్ గ‌తంలో వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. త‌న సినిమాలు తెలుగులో ఆద‌ర‌ణ పొంద‌క‌పోతుండ‌డంతో సిద్దార్థ్ అప్ప‌ట్లో అలా త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కాడు. తాజాగా `గృహం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా అప్ప‌ట్లో త‌ను చేసిన కామెంట్ గురించి మాట్లాడాడు.

`నేను తెలుగులో 15 సినిమాలు చేశాను. కాబ‌ట్టి టాలీవుడ్ గురించి ఏమైనా మాట్లాడే హక్కు నాకుంది. నా అభిప్రాయం నేను చెబుతా. న‌చ్చ‌క‌పోతే అది మీ అభిప్రాయం. అంతే త‌ప్ప సిద్దార్థ్‌కు టాలీవుడ్ గురించి మాట్లాడే అర్హ‌త లేదంటే మాత్రం చెప్పుతో కొడ‌తా. నేను ఎక్క‌ణ్నుంచి వ‌చ్చాను. ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నాను. ఎలాంటి సినిమాలు చేస్తున్నాను అనేది గుర్తుపెట్టుకోండి` అని సిద్దార్థ్ వ్యాఖ్యానించాడు.


చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

Posted 2 hours ago | Category : movies politics

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

Posted 2 hours ago | Category : movies

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌..  అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

Posted 3 hours ago | Category : movies

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

Posted 4 hours ago | Category : movies

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

Posted 5 hours ago | Category : movies

 నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

Posted 5 hours ago | Category : movies

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

Posted 6 hours ago | Category : movies

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

Posted 9 hours ago | Category : movies

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

Posted 9 hours ago | Category : movies

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

Posted a day ago | Category : movies

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted a day ago | Category : movies

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!