ఇరాన్ పార్లమెంట్ లో కాల్పులు.. గార్డ్ మృతి, పలువురికి గాయాలు

Posted 9 months ago | Category : world politics


అత్యంత భద్రత మధ్య ఉండే ఇరాన్‌ పార్లమెంట్‌పై టెహ్రాన్ లో నేడు ముష్కరులు దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ముగ్గురు ముష్కరులు ఆయుధాలతో పార్లమెంట్‌లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక గార్డు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 

వెంటనే స్పందించిన భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పార్లమెంట్‌లో కాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరులు కొంత మందిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం.  అయితే దీనిపై అధికార సమాచారం లేదు. మొత్తం ముగ్గురు ముష్కరులు పార్లమెంట్ లోకి ప్రవేశించినట్లు ఒక యంపీ చెప్పారు. 

మరో వంక అధ్యక్ష భవన్ ను మూసి వేశారు. ఎవ్వరిని బయటకు, లోపలకు వెళ్లనీయడం లేదు. మరో సంఘటనలో ఆయతోల్లా ఖోమేయని మందిరంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో దక్షిణ టెహ్రాన్ లో పలువురు పౌరులు గాయాలకు గురయ్యారని, ఒక ఆగంతకుడు తనను తానే కాల్చుకొన్నట్లు తెలుస్తున్నది. 


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 11 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 12 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 14 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 2 days ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 2 days ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !