//single page style gallary page

రేవంత్ కి షాక్ : మరలా తెలుగుదేశం వెళ్లేందుకు సిద్దమవుతున్న రేవంత్ వర్గం

Posted 7 months ago | Category : politics

టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కొడంగల్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున పార్టీ మారారు.

రేవంత్‌తోపాటు ఢిల్లీ వెళ్లి మరీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రోజులైనా కాకముందే తిరిగి టీడీపీలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌తోపాటు ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుయాదవ్ గురువారం హైదరాబాద్‌లో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి కూడా తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీని వీడి పెద్ద పొరపాటు చేశానని ఆయన చెప్పినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి గురువారం నాటి సమావేశంలో చెప్పారు.

మధు తిరిగి పార్టీలో చేరాలనుకుంటున్నట్టు తనతో చెప్పారని, పార్టీ నాయకులతో మాట్లాడి చెబుతానని మధుకు చెప్పినట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు.


అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted 13 hours ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted 15 hours ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

Posted 16 hours ago | Category : politics

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు.. ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

Posted 18 hours ago | Category : movies politics

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు..  ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted 18 hours ago | Category : politics

 చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Posted 20 hours ago | Category : politics

 మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

Posted 21 hours ago | Category : politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Posted a day ago | Category : politics

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 2 days ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 2 days ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 2 days ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య