శాంతికోసం శివరాజ్ సింగ్ చౌహాన్ నిరాహార దీక్ష

Posted 8 months ago | Category : national politics

రాష్ట్రంలో రైతుల ఆందోళన అదుపుతప్పి హింసాత్మక రూపం దాల్చి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతి  నెలకొల్పడం కోసం శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. 

శనివారం ఉదయం 11 గంటల నుంచి   మైదాన్ లో దీక్ష చేబడుతున్నట్లు తెలుపుతూ తమ సమస్యల  గురించి, శాంతి నెలకొల్పడం గురించి రైతు ప్రతినిధులు ఎవరైనా వచ్చి తనతో చర్చలు జరుపవచ్చని ఆహ్వానించారు. బహిరంగ మైదానం నుండే తాను ప్రభుత్వం నడుపుతానని చెప్పారు. మందసార్‌లో రైతులపై జరిగిన పోలీసు కాల్పుల నేపథ్యంలో శివరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రంలో రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో శాంతి, భద్రతలు నెలకొల్పడం తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని అంటూ ప్రతికూల శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించ వలసిందే అని స్పష్టం చేశారు. కొన్ని శక్తులు యువకులకు రాళ్ళ సరఫరా చేసి రెచ్చగొట్టాయని ఆయన ఆరోపించారు. 

కాగా, బిజెపి, ఆర్ యస్ యస్ లోని కొన్ని అసంతృప్తి వర్గాలే రైతులను  రెచ్చగొట్టి హింసకు దారితీసిన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ యాదవ్, రాష్ట్ర శాసన  సభలో ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఒక బీజేపీకి నాయకుడు తన అనుచరులకు స్టిక్కర్స్ పంచుతున్న ఫోటోను వారు చూపారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి నిజాయతీతో వ్యవహరింప దాలిస్తే ముందుగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. 


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!