ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

శిల్పామోహన్ రెడ్డి ఈసారి ఏ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తారో తెలుసా?

Posted 6 months ago politics

శిల్పామోహన్ రెడ్డి ఈసారి ఏ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తారో తెలుసా? శిల్పా మోహన్ రెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేయడమేంటి..ఆయన ఇప్పుడు వైఎస్సార్సీపీలో జాయినయ్యాడు కదా..ఇస్తే వస్తే ఫ్యాన్ గుర్తుపైనే కదా అంటారా..అలా అయితే ఆ ఆలోచనకి కాస్త పదును పెట్టాల్సిందే. కాంగ్రెస్‌లో మంత్రి..తర్వాత టిడిపికి జంప్..నంద్యాల నుంచి టిక్కెట్ ఇస్తే బై ఎలక్షన్లో ఆయన టిడిపి తరపునే పోటీ చేసేవాడు. కానీ ఆ సిగ్నల్స్ అందకపోవడంతోనే జగన్ గూటికి చేరాడని టాక్..ఐతే ఇక్కడ జగన్ పార్టీలో జంప్ కొట్టడానికి తన పోటీకి లింక్ పెట్టొద్దని ఆయనైతే చెప్పుకొస్తున్నాడు కానీ..అసలు టిక్కెట్ హామీతోనే పార్టీ మారాడట. ఓ వేళ టిక్కెట్ ఇవ్వకపోతేఇండిపెండెంట్‌గా అయినా పోటీలో దిగుతాడట. ఇంకో పది పదిహేనురోజుల్లో ఈ సంగతి ఎటూ తెలుస్తుంది కానీ..ఈలోపు మాత్రం శిల్పామోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ తరపున వాయిస్ విన్పించబోతున్నారు.

Related Articles

Most Read