బిజెపిపై విరుచుకు పడిన శరద్ యాదవ్

Posted 7 months ago | Category : politics

జెడి(యు) అధినేత సీనియర్ నాయకుడు నేత శరద్‌ యాదవ్‌  కొత్త మిత్రపక్షం బిజెపిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నల్లధనం వెనక్కు తీసుకొస్తామని ఇచ్చిన హామీ ని కాషాయ పార్టీ నెరవేర్చలేదని విమర్శిం చారు. పనామా పత్రాల్లో వెల్లడైన పేర్లపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నిం చారు. 'విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తీసుకొస్తామని' బిజెపి ఎన్నికల్లో ప్రధాన హామీగా ప్రచారం చేసినా పనామా పత్రాల్లో వెల్లడైన నల్లకుబేరులపై చర్యలెందుకు లేవని ఆయన నిలదీశారు. నితీశ్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం పట్ల మౌనం వహిస్తూ వచ్చిన శరద్‌ ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు.

ఇట్లా  ఉండగా,బీహార్‌లో బిజెపితో చేతులు కలిపి నితీశ్‌ కుమార్‌ను వెనక్కి తెచ్చేందుకు పోరాటం ప్రారంభించాలని  శరద్‌యాదవ్‌ను ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌ కోరారు. మతవాద, ఫాసిస్టు శక్తులతో చేయిగలిపి బీహార్‌ ప్రజలను నితీశ్‌ కుమార్‌ మోసం చేశారని లాలూ విమర్శించారు. అవినీతి ఆరోపణలను సాకుగా చూపి మహాగట్‌బంధన్‌ను విచ్ఛిన్నం చేసిన నేపథ్యంలో నితీశ్‌పై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే జెడి(యు) ఎంపీలు అలీ అన్వర్‌, వీరేంద్ర కుమార్‌లు నితీశ్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శరద్‌యాదవ్‌ మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా ట్విట్టర్‌ ద్వారా బిజెపిపై విరుచుకుపడ్డారు. కాకపోతే నితీశ్‌పై మాత్రం విమర్శలు చేయలేదు. కానీ ప్రమాణ స్వీకారానికి డుమ్మాకొట్టడం ద్వారా అసంతృప్తిని బయటపెట్టారు.

ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ''అంబేద్కర్‌కు మచ్చ తీసుకొచ్చేలా వ్యవహరించిన నితీశ్‌పై శరద్‌ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడాను. బిజెపి, నితీశ్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని కోరాను'' అని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, నితీశ్‌ కుమార్‌లు కూడా శరద్‌యాదవ్‌ను శాంతిబరిచేందుకు ప్రయత్నించారని, ఆదివారం ఫోన్లో మాట్లాడరని వార్తలొచ్చాయి.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!