వివాహ బంధాలకు చేటు కలిగిస్తున్న లింగ మార్పిడిలు !

Posted 6 months ago | Category : world

లింగ మార్పిడిలు జరపడం  వైవాహిక బంధాలను ప్రశ్నార్థకరం చేస్తున్నాయి. తాజాగా సింగపూర్ లో భర్త లింగ మార్పిడి చేయించుకున్నందుకు  ఓ జంట పెళ్లి రద్దు అయింది. లింగమార్పిడి ఇద్దరు మహిళల మధ్య వివాహం చెల్లుబాటు కాదని,  ఇది చట్టాలకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

2015లో ఓ జంట పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల అనంతరం భర్త లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత జాతీయ గుర్తింపు కార్డులో ‘ఫిమేల్‌’గా మార్పులు చేయించుకున్నాడు. అనంతరం వీరి జీవనం సాఫీగానే సాగుతోంది. ఈ జంట ప్రభుత్వం కట్టించిన ఓ అపార్ట్‌మెంట్‌ను కొనేందుకు సిద్ధమై దరఖాస్తు చేసుకుంది.

కొత్తగా వివాహం చేసుకున్న వారు గవర్నమెంట్‌ అపార్ట్‌మెంట్‌లను కట్టే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందుతుంది.అయితే వీరి దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వాధికారులు ఈ వివాహం చెల్లదని,  ప్రభుత్వ అపార్ట్‌మెంట్‌ కొనడానికి అనర్హులని తేల్చిచెప్పారు. సింగపూర్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ మ్యారేజెస్‌ సంస్థ ఆ జంట వివరాలను బహిర్గతం చేసేందుకు నిరాకరించింది.

మగ, ఆడ మధ్య వివాహాన్ని మాత్రమే తాము గుర్తిస్తామని, చట్ట ప్రకారం వీరి బంధం చెల్లుబాటు కాదని పేర్కొంది.స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాలని పలు సంఘాలు చేస్తున్న పోరాటాలను ప్రస్తావిస్తూ  స్వలింగ వివాహాలను ఇంకా తమ దేశం ఆమోదించలేదని ఆ దేశ ప్రధాని లీ హీన్‌ లూంగ్‌ స్పష్టం చేశారు. 


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!