రాంజెఠ్మలానీ వాదనలతో కేజ్రీవాల్ కు కోర్ట్ లో చుక్కెదురు !

Posted 9 months ago | Category : national politics

పేరున్న న్యాయవాదిని ఎంచుకొంటే తమపై వేసిన కేసు తీవ్రత నుండి ఉపశమనం పొందుతామని ఆశిస్తాము. అదే దృష్టిలో తనపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ  రూ 10 కోట్లకు వేసిన పరువునష్టం దావాలో జైట్లీ ను క్రాస్ పరీక్ష చేయడం కోసం ప్రముఖ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ ని నియమించుకున్న కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. 

క్రాస్ పరీక్ష సందర్భంగా జెఠ్మలానీ ఉపయోగించిన పరుషమైన పదాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జైట్లీ "ఆ పదాలు మీరు వాడుతున్నారా లేదా మీ క్లయింట్ చెప్పిన పదాలా"  అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ చెప్పిన పదాలు అనగానే అభ్యంతరం చెప్పడంతో బుధవారం క్రాస్ పరీక్ష ఆగిపోయింది. 

గురువారం జైట్లీ న్యాయవాదులయితే అటువంటి పదాలు కేజ్రీవాల్ ఆదేశంపైననే ఉపయోగించి ఉంటె తాము అదనంగా మరో రూ 10 కోట్ల పరువునష్టం మొత్తం  కోరనున్నామని స్పష్టం చేసారు. అంటే ఇప్పుడు రూ 20 కోట్లు కోరనున్నారు అన్నమాట. 

అట్లా కాకుండా రాంజెఠ్మలాని సొంతంగా అటువంటి పదాలు ఉపయోగించి ఉంటె భారత్ బార్ కౌన్సిల్ నిబంధనలకు వ్యతిరేకం కావడంతో, ఆయనపై చర్య తీసుకోవాలని స్పష్టం చేశారు. 

దానితో ఆగ్రహం చెందిన ఢిల్లీ హై కోర్ట్ ఆ పదాలను "అప్రదిష్టకరమైనవి" అంటూ తెలిపింది. ఆ పదాలు కేజ్రీవాల్ పదాలే అయితే ముందుగా ఆయనను కోర్ట్ ముందుకు వచ్చి తన వాదన వినిపించమని న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ స్పష్టం చేశారు. అటువంటప్పుడు జైట్లీ పై క్రాస్ పరీక్షా కొనసాగించడంలో అర్ధం లేదని చెప్పారు. 

క్రాస్ పరీక్ష సమయంలో జైట్లీ తన మోసాలను కప్పిపుచ్చుకొంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అంటూ "నేరం చేసిన, నిజాయతి లేని దోషి" అని రాంజెఠ్మలానీ విరుచుకు పడ్డారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!