తెలుగుదేశం సీనియర్ నాయకుడు మృతి

Posted a month ago | Category : state

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శతాధిక వృద్ధుడు, ఎన్టీఆర్ వీరాభిమాని, పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలోనే ఉంటూ, కృష్ణా జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన అవిర్నేని గోపాలకృష్ణయ్య కన్నుమూశారు.

బాపులపాడు మండలం వేలేరుకు చెందిన ఆవిర్నేని గోపాలకృష్ణయ్య కి 108 ఏళ్ళు. ఆయనకు భార్య,కుమారుడు ఉన్నారు. 102 సంవత్సరాల వరకు సైకిల్‌ తొక్కుతూ చలాకీగా ఉండేవారని గ్రామస్థు లు తెలిపారు. వ్యవసాయ రంగంలో అపారమైన అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన గోపాలకృష్ణయ్య టీడీపీ అభివృద్ధికి విశేష కృషి చేశారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

గత కొంతకాలంగా వృద్ధాప్య రుగ్మతలతో బాధపడుతున్నారు. వ్యవసాయ రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావులు తమ సంతాప సందేశాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 41 minutes ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted an hour ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 hours ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 3 hours ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 3 hours ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 9 hours ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

Posted 11 hours ago | Category : state

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

Posted a day ago | Category : state

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Posted a day ago | Category : state

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

Posted a day ago | Category : state

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!

Posted a day ago | Category : state

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!