హెలికాప్టర్ కుప్పకూలి సౌదీ యువరాజు మృతి

Posted 4 months ago | Category : world

అభివృద్ది పనులు పర్యవేక్షించడానికి బయలుదేరి వెళ్లిన సౌదీ అరేబియా యువరాజు హెలికాప్టర్ కుప్పకూలడంతో దుర్మరణం చెందాడు. సౌదీ యువరాజుతో సహ 8 మంది అధికారులు మరణించారని సౌదీ మీడియా సోమవారం తెలిపింది. సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ మరణించాడు.సౌదీ అరేబియాలోని ఆసిర్ ప్రాంతం డిప్యూటీ గవర్నర్ గా యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ విధులు నిర్విహిస్తున్నారు. ఆసిర్ ప్రాంతంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను పర్యవేక్షించడానికి యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ వెళ్లారు. అభివృద్ది పనులు పర్యవేక్షించి తిరిగి హెలికాప్టర్ లో మరో ప్రాంతానికి బయలుదేరారు.మార్గం మధ్యలో సౌదీ అరేబియా - యమన్ సరిహద్దులో వెలుతున్న హెలికాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ తో పాటు ఆయన వెంట ఉన్న 8 మంది అధికారులు దుర్మరణం చెందారు. హెలికాప్టర్ కుప్పకూలడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని స్థానిక అధికారులు అంటున్నారు. 2015 నుంచి మన్ సౌర్ బిన్ ముక్రిన్ డిప్యూటీ గవర్నర్ గా ప్రజలకు సేవ చేస్తున్నారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!