ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

త్వరలో కొత్తఫోన్లు విడుదలచేయనున్న మైక్రోసాఫ్ట్‌

Posted 7 months ago world business

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. గతంలో ప్రవేశపెట్టిన ఫోన్లు అంతగా విజయవంతం కాలేదు. కానీ త్వరలో మరింత ఆకర్షణీయమైన ఫీచర్లతో, ఆకట్టుకునేలా ఆ సంస్థ నుంచి స్మార్ట్‌ ఫోన్లు రానున్నాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఫోన్ల కంటే మైక్రోసాఫ్ట్‌ త్వరలో ప్రవేశపెట్టే ఫోన్లు భిన్నంగా ఉంటాయన్నారు. నేటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటిని మరింత ఆకర్షణీయంగా రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కొత్త మోడల్‌ ఫోన్లను మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారనే విషయాన్ని సత్యనాదెళ్ల వెల్లడించలేదు.

Most Read