//single page style gallary page

చిన్నమ్మకు పెరోల్ మంజూరు

Posted a year ago | Category : politics

అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత జయలలిత సన్నిహితురాలు శశికళ కు కారాగారవాసం నుంచి స్వల్ప విముక్తి లభించింది. కర్ణాటక హై కోర్టు ఆమె పెరోల్ పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించింది. ఐదు రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. శశికళ భర్త నటరాజన్ అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ పెరోల్ మంజూరు అయ్యింది. అయితే శశి పదిహేను రోజుల పాటు పెరోల్ కోరగా కోర్టు ఐదు రోజుల పాటు మంజూరు చేసింది.

ముందుగా ఆమె తన భర్త కోసం తనకు పెరోల్ మంజూరు చేయాల్సిందిగా చిన్నమ్మ కర్ణాటక జైళ్ల శాఖను కోరింది. అయితే దానికి వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె హై కోర్టు వెళ్లారు. శశికళకు పెరోల్ మంజూరు చేయడంలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అని హై కోర్టు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను ప్రశ్నించింది. దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు ఏమీ వ్యక్తం చేయలేదు. దీంతో కర్ణాటక హై కోర్టు శశికళకు పెరోల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఐదు రోజుల్లో ఆమె ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కోర్టు ఆదేశించింది.


జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న కొడాలి నాని ....!

Posted 2 hours ago | Category : politics

 జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న  కొడాలి నాని ....!

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

Posted 3 hours ago | Category : politics state

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

Posted 4 hours ago | Category : politics

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ షాక్ .. అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

Posted 5 hours ago | Category : politics state

కాంగ్రెస్ పార్టీ  ఫ్రెండ్లీ పోటీ షాక్ ..  అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు కారణం ఇదే ....!

Posted 5 hours ago | Category : politics

 నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు  కారణం ఇదే ....!

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

Posted 7 hours ago | Category : politics

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న అన‌సూయ‌..!

Posted 8 hours ago | Category : politics

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న  అన‌సూయ‌..!

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

Posted 8 hours ago | Category : state politics

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్  .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

Posted 8 hours ago | Category : politics

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

Posted 9 hours ago | Category : politics

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్ బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

Posted 9 hours ago | Category : politics

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్  బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు