'రంగస్థలం'లో సమంత లుక్ ఇదేనా...!

Posted a month ago | Category : movies

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మాస్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత లుక్‌ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. నీళ్లు తోడే మోటర్‌ ఇంజిన్‌లో సమంత డీజిల్‌ పోస్తుండగా, రామ్‌చరణ్‌ దేవుడికి దండం పెట్టుకుంటున్న లుక్‌ ఫన్నీగా ఉంది.

రంగస్థలంలో సమంత పేరు మహాలక్ష్మి అని సమాచారం. అంతేకాదు రామ్‌చరణ్‌ మొక్కజొన్న పొత్తులను నెత్తిన పెట్టుకుని వస్తున్న మరో ఫొటో కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన చెర్రీ మాస్‌లుక్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గళ్ల లుంగీ, బనియన్‌తో కండువాను మెడలో వేసుకుని చిందేస్తున్న ఫొటో అదిరిపోయింది.

జగపతిబాబు, అనసూయ భరద్వాజ్‌, ఆది పినిశెట్టి, రంభ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. వేసవి కానుకగా మార్చి 30న ‘రంగస్థలం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం వెల్లడించింది.


రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

Posted 38 minutes ago | Category : movies

రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

భావన పెళ్లి వీడియో వైరల్...!

Posted 2 hours ago | Category : movies

భావన పెళ్లి వీడియో వైరల్...!

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

Posted 5 hours ago | Category : movies

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

ముఖ్యమంత్రిగా మహేష్..!

Posted 6 hours ago | Category : movies

ముఖ్యమంత్రిగా మహేష్..!

‘పద్మావత్’ సినిమా రివ్యూ

Posted 6 hours ago | Category : movies

‘పద్మావత్’ సినిమా రివ్యూ

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

Posted 21 hours ago | Category : movies

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

మరో దెబ్బ ఖాయమేనా !

Posted 21 hours ago | Category : movies

మరో దెబ్బ ఖాయమేనా !

హాలీవుడ్ కి రకుల్ అన్న !

Posted a day ago | Category : movies

హాలీవుడ్ కి రకుల్ అన్న !

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

Posted a day ago | Category : movies

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

Posted a day ago | Category : movies

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!

Posted a day ago | Category : movies

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!