గిన్నిస్‌బుక్‌లోకి రష్యన్‌ మోడల్‌ పొడుగు కాళ్ల సుందరి

Posted 6 months ago | Category : world

ప్రపంచంలోనే అత్యంత పొడుగు కాళ్లు కలిగిన మహిళగా రష్యన్‌ మోడల్‌ ఎకటెరినా లిసినా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఆమె పొడవు 6.87 అడుగులు ఉండగా కాళ్ల పొడవు 52 అంగుళాలు . జూన్‌ 13న ఆమె కాళ్ల కొలతలు తీసుకున్న గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు అత్యంత పొడుగు కాళ్ల మహిళగా గుర్తించి ఆమెకు ధ్రువపత్రం అందజేశారు. ఆమె ఆ వివరాలను తాజాగా 2018 ఏడాది ఎడిషన్‌లో పొందుపరిచారు. 29 ఏళ్ల ఎకటెరినా రష్యాలో మోడలే గాక ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి అవ్వటం విఓశేషం. అంతేకాదు 2008 ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ క్రీడలో కాంస్య పతకం గెలిచి రష్యా జట్టులో ఆమె సభ్యురాలుగా నిలిచారు.

తన కూతురు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించడం పట్ల ఎకటెరినా తండ్రి విక్టర్‌ లిసిన్‌ ఆనందాన్ని వ్యక్తం చేసాడు తన కూతురు పుట్టినప్పుడే కాళ్లు చాలా పొడుగున్నాయి. ఆమె శరీరంతో పాటు అవి కూడా పెరుగుతూ వచ్చాయి. నేడు ఆ కాళ్లే నా కూతురికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి అంటూ సంతోషాన్ని వ్యక్త పరిచాడు. నా కాళ్లే మోడల్‌ ప్రపంచంలో నాకు అవకాశాలు, గుర్తింపు తీసుకొచ్చాయి. నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచాయి అని ఎకటెరినా ఆనందం వ్యక్తం చేసింది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!