//single page style gallary page

రూ 2,000 నోట్లు నిలిపివేత... రూ 200 నోట్ల విడుదల

Posted a year ago | Category : business

పెద్దనోట్ల రద్దు సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా ప్రవేశ పెట్టిన రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఇప్పుడు నిలిపివేసింది. త్వరలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోట్ల ముద్రణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ నోట్లు వచ్చే నెలే విడుదల కావచ్చని భావిస్తున్నారు. 

ఐదు నెలల క్రితమే రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంక్‌ నిలిపివేసినట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నోట్లను ముద్రించబోదని సమాచారం. అయితే ఇదే సమయంలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోటుపై ఎక్కువ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కర్ణాటకలోని మైసూర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో రూ.200 నోట్ల ముద్రణ చేపట్టారు. నగదు కొరతను తీర్చేందుకు రూ.200 నోటును తీసుకువస్తున్నామని మార్చిలో రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి నకిలీలు సృష్టించకుండా ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించనునున్నట్లు తెలిపింది.

గత ఏడాది నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన ప్రకటనతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted 7 days ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted a month ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted a month ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 3 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 3 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 4 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 4 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 4 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 4 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 4 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 4 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!