వివాదంలో మహిళా జర్నలిస్ట్ తో ట్రంప్ పరిహాసం

Posted 7 months ago | Category : world

ఒక మహిళా జర్నలిస్ట్ తో పరిహాసాలాడి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఐరిష్ జ‌ర్న‌లిస్ట్‌తో ఆయ‌న మాట్లాడిన తీరుపై ఇప్పుడు సోష‌ల్ మీడియా తీవ్రంగా మండిప‌డుతున్న‌ది. 

ఐర్లాండ్ కొత్త ప్ర‌ధాని లియో వ‌రాద్క‌ర్‌ను అభినందించ‌డానికి ట్రంప్ ఫోన్ చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఓవ‌ల్ ఆఫీస్‌లో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌లు కూడా ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతూనే మీ ఐర్లాండ్‌కు చెందిన బ్యూటీఫుల్ జ‌ర్న‌లిస్ట్‌లు ఇక్క‌డున్నారు అని ఆ దేశ ప్ర‌ధానితో ట్రంప్ అన్నారు. ఇంతలో అక్కడే ఉన్న పెర్రీ అనే మహిళా విలేకరిని పిలుస్తూ ‘ఇలారా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. నీ నవ్వు చాలా బాగుంది’ అన్నారు. ట్రంప్‌ లియోతో మాట్లాడుతూ.. ‘నా ముందు మీ ఐరిష్‌ ప్రెస్‌ కూడా ఉంది. ఇప్పుడే వారు నా రూమ్‌ నుంచి బయటికి వెళుతున్నారు.’ అన్నారు.

ట్రంప్‌ అలా అనడం కెమెరాల్లో రికార్డ్‌ అయింది. అప్పుడు న‌వ్వుకుంటూనే అక్క‌డి నుంచి వెళ్లిపోయిన కైట్రియోనా పెర్రీ అనే ఆ జ‌ర్న‌లిస్ట్‌ ఆ త‌ర్వాత అదో అస‌హ్య‌మైన ఘ‌ట‌న అని ట్విట్ట‌ర్‌లో వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసినవారంతా ఓ పక్క దేశ ప్రధానితో మాట్లాడుతూ మరోపక్కఅమ్మాయితో ఆ పరాచకాలేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!