//single page style gallary page

మహానాడు లో పరకాల తీర్మానం... ఆయన టిడిపి సభ్యుడా !

Posted a year ago | Category : state politics

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, అందాల తెలుగు నటుడు ఎన్ టి రామారావు కు `భారత రత్న' ఇవ్వాలంటూ విశాఖపట్నంలో జరుగుతున్న  పార్టీ మహానాడులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీడియా సలహాదారుడు డా. పరకాల ప్రభాకర్ తీర్మానం ప్రవేశ పెట్టడంపై పార్టీలో పలువురు సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. అసలు ప్రభాకర్ తెలుగు దేశం పార్టీలో సభ్యుడా అని కూడా ప్రశ్నలు లేవనెత్తారు. 

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తొలి నుండి ఎన్ టి ఆర్ తో కలసి పనిచేసిన వారు పలువురు ఉండగా లేదా అనేకమంది సీనియర్ నాయకులు ఉండగా వారెవ్వరితో కాకూండా పార్టీతో సంబంధం లేని వారితో ఇటువంటి తీర్మానం ప్రవేశ పెట్టించడం పట్ల విస్మయం కూడా వ్యక్తం చేస్తున్నారు. 

మొదట కాంగ్రెస్ లో, తరువాత బీజేపీకి లో, ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ప్రభాకర్ భార్య నిర్మల సీతారామన్ ప్రస్తుతం బిజెపి నాయకురాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కీలక శాఖను కూడా నిర్వహిస్తున్నారు. భార్య ద్వారా తెలుగు దేశం ప్రభుత్వంలో సలహాదారుడి పదవి పొందే ముందు వరకు తెలుగు దేశం పార్టీని, చంద్రబాబునాయుడు ను తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవారు కూడా. 

అయితే పరకాలకు ఇచ్చిన పదవి రాజకీయ పదవి కావడంతో ఆయన తెలుగు దేశం పార్టీలో భాగమే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్దిచెప్పారని తెలిసింది. 


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 8 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 15 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 21 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 26 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 27 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 33 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

జులై 6 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

Posted 40 minutes ago | Category : state

జులై 6 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

కృష్ణపట్నం పోర్టులో అందుబాటులోకి కంటెయినర్ స్కానర్ టెక్నాలజీ

Posted an hour ago | Category : state

కృష్ణపట్నం పోర్టులో అందుబాటులోకి కంటెయినర్ స్కానర్ టెక్నాలజీ

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Posted an hour ago | Category : state

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!