//single page style gallary page

విశాఖ భూ కుంభకోణం ఫై విరుచుకు పడ్డ రోజా.

Posted a year ago | Category : politics

విశాఖ భూ కుంభకోణం విచారణ పక్కదోవ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు అయ్యన్నపాత్రుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అన్నారు. భూ కుంభకోణం జరిగిందంటూ మీడియా ముందు చెప్పిన అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారని ఆమె ప్రశ్నించారు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన గంటా కూడా సైలెంట్ అయిపోయారని అన్నారు. విశాఖ ఎంపీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు దీనిపై ఏమీ మాట్లాడకపోయినా కూడా అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తొలుత దీనిపై మాట్లాడినా ఇప్పుడు ఆయన కూడా సైలెంటయిపోయారని ఆమె ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఒత్తిడి చేయించి విష్ణుకుమార్ రాజు నోటికి చంద్రబాబు తాళం వేశారని ఆమె ఆరోపించారు. అంతేకాదు... విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా కూడా దీనిపై టీడీపీ నేతలు ఎలాంటి స్పందన కనబరచడం లేదని ఆమె అన్నారు. అందరి నోళ్లు మూయించి కుంభకోణాలు సాగిస్తున్నారని రోజా ఆరోపించారు.

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 15 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 17 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 18 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 20 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 21 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్