//single page style gallary page

రోబో @పోలీస్

Posted a year ago | Category : world

దుబాయ్ ప్రజలకు రోబో పోలీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ రోబో మానవ రూపంలో కనిపిస్తుంది. నేరాలను నివేదించడానికి, జరిమానాలను చెల్లించడానికి, ప్రశ్నలను అడగడానికి దుబాయి ప్రజలకు ఈ రోబో అందుబాటలోకొచ్చింది. రోబోలోని సెన్సార్లు నేరాలను గుర్తించడంలో సమర్ధవంతంగా పనిచేసేలా రూపొందించారు నిపుణులు. 2030 నాటికి 25 శాతం రోబోటిక్ పోలీసులను ఏర్పాటుచేయనున్నట్లు దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ రోబో పోలీస్ చక్రాల సాయంతో నడుస్తూ ప్రజలకు సన్నిహితంగా ఉంటుంది. ప్రజలు తమకు జరిగిన నేరాలను దీనికి ఫిర్యాదు చేసుకోవచ్చు. కాకపోతే రోబో పోలీస్ నేరస్తులను అరెస్ట్ చేయలేదు. అధికారులకు సందేశాన్ని అందించగలదు. రాబోయే కాలంలో రోబో పోలీస్‌లు ఇంత స్నేహంగా ఉండకపోవచ్చునని అంటున్నారు అధికారులు.

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted a day ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted 2 days ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 2 days ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 3 days ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 18 days ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 19 days ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 21 days ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 2 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 2 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 2 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted 2 months ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...