ఈనెలాఖరులో రేవంత్ రాజీనామా ?

Posted 4 months ago | Category : politics

ఈనెలాఖరులో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తున్నారా ? అవుననే అంటున్నాయ్ టిడిపి వర్గాలు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈనెల 29వ తేదీన పార్టీతో పాటు శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి ఈనెల 26వ తేదీన విజయవాడకు తిరిగి వస్తారు. తర్వాత మూడు రోజులకు రేవంత్ ఏపి ముఖ్యమంత్రిని కలవనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. టిడిపి ఎంఎల్ఏగా రాజీనామా ఇచ్చి మళ్ళీ పోటీ చేసి గెలవాలన్నది రేవంత్ ఆలోచనట. మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుండి పోయిన ఎన్నికల్లో రేవంత్ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. మరి, ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తారా లేక ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా అన్నది తేలలేదు.

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!