//single page style gallary page

మోత్కుపల్లి ప్రశ్నకు సమాధానం చెప్పని రేవంత్‌రెడ్డి

Posted 7 months ago | Category : politics

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అంశమే ప్రధానంగా చర్చకొచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలు నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలను ఎందుకు కలిశారో చెప్పాలని మోత్కుపల్లి, అరవింద్‌కుమార్‌ రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. అయితే వారి ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. అధినేత అనుమతి లేకుండా కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరపడాన్ని మోత్కుపల్లి తప్పుబట్టారు.

పరిటాల సునీత, యనమలపై వ్యాఖ్యలను మోత్కుపల్లి ఖండించారు. చంద్రబాబుకు తెలియకుండా పొత్తుల చర్చలు జరిపే హక్కు ఎవరిచ్చారని మోత్కుపల్లి రేవంత్‌రెడ్డిని నిలదీశారు. అన్ని విషయాలు చంద్రబాబుకు వివరిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సమాధానంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది.


అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted 14 hours ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted 15 hours ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

Posted 16 hours ago | Category : politics

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు.. ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

Posted 18 hours ago | Category : movies politics

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు..  ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted 19 hours ago | Category : politics

 చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Posted 20 hours ago | Category : politics

 మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

Posted 21 hours ago | Category : politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Posted a day ago | Category : politics

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 2 days ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 2 days ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 2 days ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య