తెలంగాణలో TS ని TG మారుస్తానంటున్న రేవంత్.

Posted 2 years ago | Category : state politics

తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి మార్పు తీసుకొస్తామని ప్రకటించారు తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి. తెరాస స్వార్థపూరిత తీసుకున్న వివిధ నిర్ణయాలను సమీక్షిస్తామని ఆయన తెలిపారు. ప్రధానంగా వివిధ వ్యవహారాల్లో తెలంగాణ రాష్ట్రాన్నిTS గా వ్యవహరిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని TG గా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. వాహనాల నంబర్ బోర్డులను కూడా ఆ మేరకు మార్పు చేయిస్తామని రేవంత్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం రాజకీయ కారణాల వల్ల వచ్చిందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్న కేసీఆర్ గతంలో అవే పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడనే విషయాన్ని మరవకూడదని, తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం అవకాశం దొరికినా తెలంగాణ రాజముద్రను కూడా మార్చేస్తుందన్నారు. ప్రస్తుత ముద్ర స్థానంలో అమరవీరుల స్థూపాన్ని రాజముద్రగా చేస్తామన్నారు.

కియాలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఆత్మ

Posted 2 days ago | Category : politics

కియాలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఆత్మ

ఉద్యోగుల బదిలీల్లో ఎక్కడా కనిపించని పారదర్శకత..

Posted 2 days ago | Category : politics

ఉద్యోగుల బదిలీల్లో ఎక్కడా కనిపించని పారదర్శకత..

శాసన సభలో టిడిపి-వైసిపి ల మాటల యుద్ధం

Posted 3 days ago | Category : politics

శాసన సభలో టిడిపి-వైసిపి ల మాటల యుద్ధం

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్ రూ.1కే పంటల బీమా పథకాం!

Posted 3 days ago | Category : politics

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్ రూ.1కే పంటల బీమా పథకాం!

తాడేపల్లికి వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయం..

Posted 5 days ago | Category : politics state

తాడేపల్లికి వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయం..

రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్ గరం....

Posted 5 days ago | Category : politics state

రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్ గరం....

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం.

Posted 5 days ago | Category : state politics

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం.

బడ్జెట్ 19-20 లో వివిధ అంశాలకు కేటాయింపులు

Posted 5 days ago | Category : politics

బడ్జెట్ 19-20 లో వివిధ అంశాలకు కేటాయింపులు

కేసీఆర్ ది పెద్దమనసు ఆయన చాలా గొప్పవాడు.కేసీఆర్ కు జగన్ కితాబు..

Posted 6 days ago | Category : politics state

కేసీఆర్ ది పెద్దమనసు ఆయన చాలా గొప్పవాడు.కేసీఆర్ కు జగన్ కితాబు..

"రోజా" రియల్ లైఫ్ స్టోరీ..!

Posted 6 days ago | Category : politics movies

"రోజా" రియల్ లైఫ్ స్టోరీ..!

శరీరాలు కాదు.బుద్ధి పెరగాలి మా వాళ్లు 150 మంది ఒక్కసారి లేచారంటే - టీడీపీ సభ్యులపై జగన్ తీవ్ర ఆగ్రహం..!

Posted 6 days ago | Category : politics state

శరీరాలు కాదు.బుద్ధి పెరగాలి మా వాళ్లు 150 మంది ఒక్కసారి లేచారంటే - టీడీపీ సభ్యులపై జగన్ తీవ్ర ఆగ్రహం..!