//single page style gallary page

కేటీఆర్ కు రేవంత్ సవాల్

Posted 10 months ago | Category : politics

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే రేవంత్ రెడ్డి అధికార పార్టీపై మాటల దాడి మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎప్పుడూ కేసీఆర్ ను టార్గెట్ చేసే రేవంత్ రెడ్డి... ఈసారి రూట్ మార్చి కేటీఆర్ ను టార్గెట్ చేశాడు. అంతేకాదు.. అప్పుడే కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ఓ సవాల్ కూడా విసిరాడు. ఇటీవల డ్రగ్స్ మాఫియాపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలువురు ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నించాడు. కానీ దీనిపై చర్చ జరగకపోవడంతో...సభలో తన ప్రశ్న రాకుండానే అసెంబ్లీ వాయిదా వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారాయన.

అంతేకాదు కేటీఆర్ కు ఓ సవాల్ కూడా విసిరాడు. నేను బార్ల వెంట తిరుగుతున్నానని చెబుతున్నారు. నేను నా రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలను పోలీసులకు ఇచ్చేందుకు సిద్దం. మరి కేటీఆర్ అలా పోలీసు అధికారులకు నమూనాలు ఇస్తారా అని బహిరంగ సవాల్ విసిరారు.కేటీఆర్ బావమరిది పాకాల రాజుతో కుమ్మక్కై. అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకపోతే బొక్కలో వేస్తానని సి.ఎం కేసీఆర్ అంటున్నారు. దమ్ముంటే నన్ను జైలుకు పంపండి.నేను ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

వైసీపీ కి గ్రీన్ సిగ్నల్ మాజీ మంత్రి డీఎల్..

Posted an hour ago | Category : politics

వైసీపీ కి గ్రీన్ సిగ్నల్  మాజీ మంత్రి డీఎల్..

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 19 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 20 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 20 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted a day ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!