కేసీఆర్ స్ట్రాంగ్ లీడరని ఒప్పుకుంటోన్న రేవంత్ రెడ్డి.

Posted 9 months ago | Category : state politics

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటూ ఒకటుందంటే అది కేవలం రేవంత్ రెడ్డి లాంటివాళ్లవల్లనే అని చెప్పాలి..ఐతే ఎంతగా పోరాడుతున్నట్లుగానీ...కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నట్లు కానీ కన్పించినా..పాపం రేవంత్ రెడ్డిని ఓటుకు నోట్ల కేసు వెంటాడుతూనే ఉంటుంది..ఈ మధ్య కాస్త జనం మాట్లాడుకోవడం తగ్గించినా..అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకుండా చివరికి జైలుపాలు కూడా చేసింది అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రేవంతరెడ్డి..అటు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ఇద్దరూ ఓ తీవ్రమైన ప్రతిపాదనే చేశారు..కాంగ్రెస్ టిడిపి రెండూ కలసి పోరాటానికి సిధ్దమనేదే అది..తీవ్రమైనదని ఎందుకని అన్నామంటే..కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టిడిపి అంటూ ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తారు..ఐతే ఈ ప్రతిపాదన ఎందుకు ఎలా వచ్చిందో కానీ..ఇటు చంద్రబాబు కానీ, అటు కాంగ్రెస్ ముఖ్యులు కానీ  ఎవరూ దీనిని ఖండించలేదు.

ఏ పార్టీ ఎవరితో జట్టు కడుతుందనేది వారికి సంబంధించిన అంశమే అయినా జనం మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోరు..ఎన్నికల సమయంలో తమకి ఏ పార్టీ నచ్చితే దానికి ఓటేస్తారు..ఐతే ఇక్కడ రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం జాలి గొలుపుతోంది..కేసీఆర్ కి జనం మద్దతు లేదు..ఎన్నికలొస్తే ఓడిపోతాడంటాడు..మళ్లీ ఆయనే ఓ బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే సాటి పార్టీలతో కలవాలంటాడు..ఇది ఇన్ డైరక్ట్ గా కేసీఆర్ , టిఆర్ఎస్ బలాన్ని ఒప్పుకున్నట్లేగా..ఐనా రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ తో కలిసిపోతానంటున్నా...దానికి చంద్రబాబు అనుమతిఉందో లేదో మాత్రం బైటపడలేదు  


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

Posted 13 hours ago | Category : state

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తెలుగు న్యూస్ లైవ్..! telugu news live..,ins.media

Posted 14 hours ago | Category : state

తెలుగు న్యూస్  లైవ్..! telugu news live..,ins.media

తెలుగు న్యూస్ పేపర్స్...! ins.media telugu news papers

Posted 14 hours ago | Category : state

తెలుగు న్యూస్ పేపర్స్...! ins.media telugu news papers

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి...కడప లో దారుణం..!

Posted 17 hours ago | Category : state

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి  బలి...కడప లో దారుణం..!

అవిశ్వాసానికి వైకాపా ముహూర్తం ఇదే !

Posted 18 hours ago | Category : state

అవిశ్వాసానికి వైకాపా ముహూర్తం ఇదే !

గూగుల్ వార్తలు : INS . MEDIA google news

Posted 19 hours ago | Category : state

 గూగుల్  వార్తలు : INS . MEDIA  google news

ఈనాడు తెలుగు వార్తలు : ins.media telugu news

Posted 19 hours ago | Category : state

ఈనాడు తెలుగు వార్తలు : ins.media telugu news

చనిపోయే ముందు చౌదరి 350 మెసేజీలు చేసిందా..కారణం అదేనా..!

Posted 19 hours ago | Category : state

చనిపోయే ముందు చౌదరి 350 మెసేజీలు చేసిందా..కారణం అదేనా..!

టీవీ 9 మీద వర్మ కేస్..!

Posted 20 hours ago | Category : state

టీవీ 9 మీద వర్మ కేస్..!