//single page style gallary page

ఎల్ రమణ ఒక కూలీ - రేవంత్

Posted 9 months ago | Category : politics

టీడీపీ నేతలపై రేవంత్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.

టీటీడీపీ నేత ఎల్ రమణను రేవంత్ కూలి మనిషితో పోల్చారు. రమణ ఉపాధి హామీ కూలీల మాదిరిగా.. టీఆర్‌ఎస్‌ నేతల దగ్గర డబ్బు తీసుకొని సైలెంట్ అయ్యారని ఆరోపించారు. కూలీలపై కాదు...కేసీఆర్‌పైనే తన యుద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

అయితే రేవంత్‌రెడ్డి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా వెళ్లారు. మర్యాద పూర్వకంగానే రేవంత్‌తో కుంతియా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రేవంత్ ఇంట్లో జరగబోయే శుభకార్యానికి కుంతియాను ఆహ్వానించారని, రేపు కుంతియా ఢిల్లీకి వెళ్తారని అందువల్లే ఈ రోజు రేవంత్‌ను కుంతియా కలిసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 24న వరంగల్‌లో రాహుల్ సభ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభపై రాహుల్ ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ సభను కాంగ్రెస్ వాయిదా వేయాలని భావిస్తోంది. రాహుల్ సభ తర్వాత తన కార్యాచరణను ప్రారంభించాలని రేవంత్ ఇంతకుముందు అనుకున్నారు.

ఇప్పట్లో రాహుల్ గాంధీ సభ లేని పక్షంలో జిల్లాల్లో తాను ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కుంతియాకు రేవంత్ వివరించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలతో పాటుగా రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో జరుగుతున్న పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 3 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted a day ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted a day ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 2 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 2 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 3 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 3 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 3 days ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted 3 days ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted 3 days ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత