//single page style gallary page

తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు

Posted 6 months ago | Category : movies

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి, మెగా కుటుంబాల మధ్య పోటీ ఉంటుంది. అందుకే ఒకరి గురించి మరొకరు కామెంట్స్ చేసుకోరు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ఛానల్లో ప్రసారమైన డ్యాన్స్ షోలో ఆమె చెప్పిన అభిప్రాయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. డ్యాన్స్ షోలో ఓ పార్టిసిపెంట్ ఎన్టీఆర్ పాటకి డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వగా.. అతని గురించి చెప్పేముందు తారక్ గురించి ప్రస్తావించారు. “తెలుగులో లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్‌లో ఈ జనరేషన్‌లో ఒక్క తారక్ మాత్రమే పౌరాణిక డైలాగులు పర్‌ఫెక్ట్‌గా చెప్తారు” అని రేణు తారక్‌పై అభినందనలు గుప్పించారు.

ఇంకా మాట్లాడుతూ “తారక్ గొప్ప డ్యాన్సర్‌, చాలా సింపుల్‌గా స్టెప్పులు వేస్తారు” అని ప్రశంసించారు. మెగా ఫ్యామిలీలో ఏడు మంది హీరోలున్నారు. మెగా డ్యాన్సర్లు ఉన్నారు. వారి గురించి పక్కన పెట్టి ఎన్టీఆర్ ని ప్రశంసించడాన్ని కొంతమంది ఆహ్వానిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదిఏమైనా ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పి రేణు నందమూరి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రేణు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. అది ఏ హీరో చిత్రం ద్వారా రాబోతున్నారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.


చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

Posted 2 hours ago | Category : movies politics

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

Posted 3 hours ago | Category : movies

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌..  అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

Posted 3 hours ago | Category : movies

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

Posted 4 hours ago | Category : movies

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

Posted 5 hours ago | Category : movies

 నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

Posted 5 hours ago | Category : movies

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

Posted 6 hours ago | Category : movies

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

Posted 9 hours ago | Category : movies

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

Posted 10 hours ago | Category : movies

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

Posted a day ago | Category : movies

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted a day ago | Category : movies

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!