హెచ్‌–1బీ వీసాల కోసం చూస్తున్న భారత టెక్కీలకు ఊరట

Posted 7 months ago | Category : world

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన గత ఆరు నెలలుగా అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాల జారీని కఠిన తరం చేస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్న భారత టెకీలకు ప్రస్తుతం కొంత ఊరట లభిస్తున్నది. ఈ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషం కలిగిస్తున్నది. 

భారత టెక్కీలకు ప్రయోజనం చేకూర్చే హెచ్‌–1బీ వర్క్‌ వీసా ప్రక్రియను అమెరికా వేగవంతం చేసింది. అత్యున్నత స్థాయి విదేశీ నిపుణులు, విద్య, పరిశోధనా సంస్థల్లో పనిచేసేవారు గతంలో మాదిరిగా త్వరితగతిన వీసా పొందే ప్రీమియం ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.

హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసా కార్యక్రమాలు దుర్వినియోగం అవుతున్నాయని, విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్‌ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం విదేశీ, ముఖ్యంగా భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా హెచ్‌–1బీ వీసాలోని కొన్ని కేటగిరీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపునిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాల ఉపశమనం కలిగిస్తున్నది. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 5 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!