రిలయన్స్ జియో వినియోగదారులకు మరో షాక్

Posted 5 months ago | Category : business

రిలయన్స్ జియో ఒకసారి రీచార్జ్ చేసుకుంటే కాలపరిమితి అయిపోయేంత వరకు అపరమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ సదుపాయాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే దీనికి కంపెనీ చెక్ పెట్టింది. ఇకపై అపరిమిత కాల్స్ అనే మాట రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో ఉండదు. జియో నెట్‌వర్క్‌‌పై గాని, జియో నుంచి వేరే నెట్‌వర్క్‌కు గాని ఫోన్ కాల్ వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ ఐదు గంటల(300 నిమిషాల)కు మించకుండా పరిమితి విధించారు. అంటే జియో నంబర్ వాడుతున్నవారు ఒకసారి ఎవరికైనా ఫోన్ చేస్తే ఐదు గంటలకు మించి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆ తరవాత ఎవరికీ ఫోన్ చేసుకోలేరు.

అలా కాకుండా ఒక్కో గంట చొప్పున పది మందితో మాట్లాడినా ఏంకాదు. దీనికి అపరిమిత వాయిస్ కాల్స్ నిబంధన వర్తిస్తుంది. అలా కాకుండా సింగిల్ కాల్‌ను ఐదు గంటలపాటు మాట్లాడకూడదు. ఈ మేరకు రిలయన్స్ జియోకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లో ఓ మీడియా సంస్థకు ఈ విషయాలు వెల్లడించారు. త్వరలోనే రిలయన్స్ అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే సాధారణ వినియోగదారులకు ఈ నిబంధన ఎలాంటి అడ్డంకిని కలిగించదని జియో ఎగ్జిక్యూటివ్స్ అంటున్నారు. గంటల గంటలు మాట్లాడే కొద్ది మందికి మాత్రమే ఇది ఇబ్బంది కలిగిస్తుందని చెప్పారు. మొత్తానికి మొదట్లో అపరిమిత కాల్స్ అని ప్రవేశపెట్టిన జియో ఇప్పుడు దానిపై కొన్ని పరిమితులు పెట్టింది. ఇక ముందు ముందు ఎలాంటి పరిమితులు పెడుతుందో చూడాలి.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 11 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 12 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 12 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 12 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 14 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 15 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 19 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 19 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 19 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 20 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 20 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!