//single page style gallary page

ఫేస్‌బుక్ లో లైక్స్,కామెంట్స్,షేర్స్ చేస్తున్నారా...? ఐఎస్ తో జాగ్రత్త.

Posted a year ago | Category : world

ఫేస్‌బుక్ యూజర్లు తమకు నచ్చిన ఫోటలోకు లైక్ కొడుతుంటారు. మరికొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటివారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వలలో పడే అవకాశం ఉందంటా.ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సైబర్ వింగ్ ఎక్కువగా ఫేస్ బుక్ యూజర్లు లైక్స్ లేదా షేర్ కొట్టే పోస్టింగ్స్, వీడియోలపైనే ఫోకస్ చేసినట్టు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ఆధారితంగా యువకులను ఐఎస్ షార్ట్ లిస్టు చేస్తుందని పోలీసు శాఖ పేర్కొంది. దీని ద్వారా వారి కార్యకలాపాలకు యువకులను రిక్రూట్ చేసుకుంటుందట. ఇప్పటికే ఈ విధంగా చాలా ఘటనలు జరిగాయని, కేరళలో 21 మంది యువకులు మిస్ అయ్యారని, వారు ఇస్లామిక్ స్టేట్స్‌లో ఉన్నట్టు గుర్తించినట్టు అక్కడి పోలీసు అధికారులు చెప్పారు.

ఐఎస్ సైబర్ వింగ్ ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పైన ఉన్న యువతనే టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఈ సైబర్ వింగ్, ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లతో రన్ అవుతూ వీడియోలను, ఆర్టికల్స్‌ను పోస్టు చేస్తుందని, వీటి ద్వారా యువతను షార్ట్ లిస్ట్ చేస్తుందని తిరువనంతపురం రుంజ్ ఐజీ మనోజ్ అబ్రహ్మం చెప్పారు. వారి పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా ఐఎస్ వారితో కాంటాక్ట్ అవుతారని చెప్పారు. ఫేక్ ఐడీలతో ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు జరుపుతున్న వారిని కేరళ పోలీసు సైబర్ వింగ్ గుర్తిస్తుందని తెలిపారు. కేరళలో మిస్ అయిన 21 మంది యువకులు సిరియాకు వెళ్లి, ఐఎస్ గ్రూప్ లో చేరినట్టు అబ్దులా రషీద్ వెల్లడించారు.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 25 days ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం