//single page style gallary page

అమ్మాయిల షర్ట్స్ కు “పాకెట్స్” ఎందుకు ఉండవో కారణాలు తెలుసా..?

Posted a year ago | Category : editorial

అమ్మాయిల షర్ట్స్ కి పాకెట్స్ ఉండవ్..కానీ ఇప్పుడు ఫ్యాషన్ పేరిట కొందరు అమ్మాయిలు పాకెట్ ఉన్న షర్ట్స్ ,అబ్బాయిలు పాకెట్ లేని షర్ట్స్ వేసుకుంటున్నారు..అమ్మాయిల షర్ట్స్ కి పాకెట్స్ ఎందుకుండవో ఎప్పుడైనా ఆలోచించారా…దాని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

జనరల్ గా అబ్బాయిలు పాకెట్లో ఏవన్నా పెట్టుకుంటారు.బట్ అమ్మాయిలు ఏదన్నా వస్తువులేదంటే పేపర్ పెట్టడానికి పాకెట్ కంటే ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ కి ప్రాధాన్యత ఇస్తారు..సో ఈ విధమైన అవసర రిత్యా అయితే అమ్మాయిలకు పాకెట్ అక్కర్లేదు..

అంతేకాదు పాకెట్ ఉండడం వలన ఇబ్బందులు కూడా ఉన్నాయి..మామూలుగానే అబ్బాయిల చూపు అమ్మాయి కనపడగానే అక్కడికే పోతుంది..ఇంక పాకెట్లో ఏమన్నా పెట్టుకుంటే చూపుతిప్పుకోరు.

ఒకవేళ పాకెట్లో ఏవన్నా పెట్టుకున్న షర్ట్ ఒకవైపుకు లాగినట్టుగా అయి ఫిజికల్ గా ఇబ్బంది అయి,కంఫర్టబుల్ గా ఉండదు.

అమ్మాయిలు ఎక్కువగా పాకెట్ లేని షర్టులకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని, డిజైనర్ లు కూడా 5ఇంచ్ క్లాత్ సేవ్ అవుతుందని పాకెట్ లేకుండా అమ్మాయిలకి షర్టులని మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు

అమ్మాయిల షర్టు తయారీ తొలి నాళ్లలో వారి షర్టుకి పాకెట్ పెడితే ఇక అబ్బాయిల షర్టు కి అమ్మాయిల షర్టు లకి తేడా ఏముంటుంది అనే ఆలోచనలో పాకెట్ లేకుండానే అమ్మాయిల షర్టులని తయారు చేసారట.


అర్థంకాని ,మందుల చీటీ ...డాక్టర్లకు జరీమానా వాత

Posted a month ago | Category : editorial state

అర్థంకాని ,మందుల చీటీ ...డాక్టర్లకు జరీమానా వాత

సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Posted 2 months ago | Category : editorial state

 సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

వినాయక చవితి రోజు గుడిలో వీటిని సమర్పిస్తే ....మీకు ఇక తిరుగుండదు ...!

Posted 2 months ago | Category : history editorial

వినాయక చవితి రోజు గుడిలో వీటిని సమర్పిస్తే ....మీకు ఇక తిరుగుండదు ...!

పోలీస్ అనే వాళ్లందరికీ ఆయనే స్ఫూర్తి..

Posted 2 months ago | Category : editorial

పోలీస్ అనే వాళ్లందరికీ ఆయనే స్ఫూర్తి..

వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ...!

Posted 3 months ago | Category : editorial

వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ...!

బలాలయ మహాసంప్రోక్షణకి అంకురార్పణ....విశేషాలు....!

Posted 3 months ago | Category : editorial state

బలాలయ మహాసంప్రోక్షణకి అంకురార్పణ....విశేషాలు....!

నేడు జగన్నాథుని రథయాత్ర.. జై జగన్నాథ నామస్మరణతో మార్మోగుతు ఆలయాలు...!

Posted 4 months ago | Category : state national editorial

నేడు జగన్నాథుని రథయాత్ర.. జై జగన్నాథ నామస్మరణతో మార్మోగుతు ఆలయాలు...!

ఒంటిమిట్ట పుణ్యక్షేత్ర విశిష్టతలు...!

Posted 4 months ago | Category : history editorial

ఒంటిమిట్ట  పుణ్యక్షేత్ర విశిష్టతలు...!

వనదుర్గమ్మా.. దారి చూపమ్మా..!

Posted 5 months ago | Category : state editorial

వనదుర్గమ్మా.. దారి చూపమ్మా..!

ఐదుగురి ప్రాణం కాపాడిన అమ్మాయి

Posted 6 months ago | Category : state editorial

ఐదుగురి ప్రాణం కాపాడిన అమ్మాయి

గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన జగన్

Posted 7 months ago | Category : state editorial

గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన జగన్