//single page style gallary page

గంటలోనే రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్

Posted a year ago | Category : sports

ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ రికార్డు నెలకొల్పి కొన్ని గంటలైనా కాకముందే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దానిని సమం చేశాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో అలస్టర్ కుక్, మెయిన్ అలీ, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ వికెట్లను తీసిన లియాన్ మొత్తం 55 వికెట్లతో ఈ సీజన్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ విజృంభించి ఏంజెలో మాథ్యూస్, రోషన్ సిల్వా, నిరోషన్ డిక్‌వెల్లా వికెట్లను పడగొట్టిన అశ్విన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 55 వికెట్లు పడగొట్టి నాథన్ లియన్‌ సరసన చేరాడు.

లియాన్ ఈ ఘనత సాధించేందుకు 9 టెస్టులు ఆడగా, అశ్విన్ 11 మ్యాచుల్లోనే ఈ మైలు రాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 54 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ 51 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా రవీంద్ర జడేజ ఐదో స్థానంలో ఉన్నాడు.


ధోనిని తప్పించేసారా..?

Posted 23 days ago | Category : sports

ధోనిని తప్పించేసారా..?

ఊహించని రికార్డ్ నమోదు చేసిన కోహ్లి

Posted a month ago | Category : sports

ఊహించని రికార్డ్ నమోదు చేసిన కోహ్లి

ధోని, గంభీర్ బిజెపిలోకి..

Posted a month ago | Category : politics sports

ధోని, గంభీర్ బిజెపిలోకి..

సెంచరీలతో కదం తొక్కిన కోహ్లీ , రోహిత్....భారత్ ఘన విజయం ....!

Posted a month ago | Category : sports

సెంచరీలతో కదం తొక్కిన కోహ్లీ , రోహిత్....భారత్ ఘన విజయం ....!

అరంగేట్రానికి సిద్దమైన రిషబ్ పంత్ ......!

Posted a month ago | Category : sports

అరంగేట్రానికి సిద్దమైన రిషబ్ పంత్ ......!

టీం ఇండియా క్రికెటర్ గదిలో కొత్త యువతి..

Posted a month ago | Category : sports state

టీం ఇండియా క్రికెటర్ గదిలో కొత్త యువతి..

టీమ్ ఇండియా లోకి యువ ఓపెనర్‌

Posted 2 months ago | Category : sports

టీమ్ ఇండియా లోకి  యువ ఓపెనర్‌

వెస్టిండీస్ తో సమరానికి భారత్ జట్టు ప్రకటన..

Posted 2 months ago | Category : sports

వెస్టిండీస్ తో సమరానికి భారత్ జట్టు ప్రకటన..

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 2 months ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

పెళ్లిపీట‌లెక్క‌నున్న సైనా నెహ్వాల్‌..!

Posted 2 months ago | Category : national sports

పెళ్లిపీట‌లెక్క‌నున్న సైనా నెహ్వాల్‌..!

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత్

Posted 2 months ago | Category : sports

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత్