వేలానికి రానున్న గాంధీజీ పెన్సిల్ స్కెచ్

Posted 8 months ago | Category : world

ప్రముఖ కళాకారుడు జాన్ హెన్రీ ఆమ్ష్‌విట్జ్ గీసిన గాంధీజీ పెన్సిల్ స్కెచ్‌ను ఈనెల 11న లండన్‌లో వేలానికి ఉంచనున్నారు. 1931లో గాంధీజీ లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లినప్పుడు ఆమ్ష్‌విట్జ్ ఈ స్కెచ్‌ను గీశారు. గాంధీజీ నేలపై కూర్చుని రాసుకుంటున్న దృశ్యాన్ని చిత్రకారుడు స్కెచ్‌గా మలిచారు. అనంతరం ఈ స్కెచ్‌ను చూసిన గాంధీ దానిపై సత్యమే దేవుడు.. అని రాసి సంతకం చేశారు. రూ.6.72 లక్షల నుంచి రూ.10.09 లక్షల వరకు ఈ స్కెచ్ అమ్ముడుపోవచ్చని వేలం నిర్వహించే సంస్థ సాతెబీ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పట్లో శరత్‌చంద్ర బోస్‌కు, ఆయన కుటుంబానికి గాంధీ రాసిన లేఖలను కూడా వేలం వేయనున్నారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!