జీవితం, నటన గురించి రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు 

Posted 4 months ago | Category : world

 సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ గర్వం, అహంకారం లేకుండా వినయంగా ఉంటారు. అదే విషయాన్ని ఆయనను అడిగినపుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2.0 మ్యూజిక్ ఆల్బమ్‌ విడుదల సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రజనీకాంత్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘‘మీరు ఇంత నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నారు?’’ అన్నదే ఆ ప్రశ్న.దీనికి రజనీకాంత్ చెప్పిన జవాబుతో అందరూ ఆయనను అభినందించారు. ‘‘నా నిజ జీవితంలో నటించడానికి నాకు ఎవరూ డబ్బులివ్వడం లేదు, అందుకే నిరాడంబరంగా ఉండగలుగున్నాను’’ అన్నారు. ఆయన నోటి నుంచి జాలువారిన ఈ పదాలు చెవుల్లో పడగానే ప్రెస్‌ మీట్‌‌లో ఉన్నవారంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!