//single page style gallary page

మోడీ తో నడుస్తానంటున్న తలైవా

Posted 9 months ago | Category : politics

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం స్వచ్చతా హీ సేవా. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ పథకానికి పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ప్రముఖులకు లేఖలు రాశారు. రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన వారిని ఇందులో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. మీకున్న ప్రజాదరణతో అందరిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు ఇలానే లేఖ రాసిన సంగతి తెలిసిందే. మోడీ లేఖ చూసిన రజనీకాంత్‌ స్పందించారు. మీరు తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. పరిశుభ్రత దైవభక్తితో సమానమని ట్వీట్ చేశారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ఆసక్తి నెలకున్న నేపధ్యంలో రజనీకాంత్ ఇలా మోడీకి మద్దతు పలకడం హాట్ టాపికైంది.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 4 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 12 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 18 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 23 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 24 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 30 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!