//single page style gallary page

రాజకీయ ప్రవేశంపై అమితాబ్ ను సంప్రదించనున్న రజినీకాంత్ !

Posted a year ago | Category : politics

రాజకీయ రంగ ప్రవేశం చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తమిళ సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ ఈ విషయమై కుటుంబ సభ్యుల నుండే తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొనే ముందు తన సన్నిహిత మిత్రుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ను సంప్రదించాలని అనుకొంటున్నట్లు తెలుస్తున్నది. 

త్వ‌ర‌లోనే బిగ్ బీని కలసి, చర్చించిన తరువాతనే రాజకీయ రంగ ప్రవేశం గురించి ఒక నిర్ణయానికి రానున్నట్లు ఆయన స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కుటుంబ సభ్యులు అమితాబ్ బచ్చన్ నే ఉదాహరణగా చూపుతున్నట్లు వినికిడి. 

ఈ ఇద్దరు అగ్రనటులు క‌లిసి 1991లో హ‌మ్ సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచీ సన్నిహిత మిత్రులుగా ఉంటున్నారు. అమితాబ్ కు సహితం రాజకీయ అనుభవం ఉండటం గమనార్హం. కొంతకాలం రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉండడమే కాకుండా ఎన్నికల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఆయన భార్య జయాబచ్చన్ ఇప్పటికీ రాజ్యసభ సభ్యురాలు. 

రాజ‌కీయాల్లోకి వెంట‌నే రావాల‌ని రజినీకాంత్ పై ఒత్తిడి పెరుగుతున్నా ఆయన మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రధానంగా రజినీకాంత్ ఆరోగ్యం  సవ్యంగా లేకపోవడంతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటును కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది.  ఒకేసారి రెండు సినిమాల‌ (క‌బాలీ, 2.0) షూటింగ్‌ల‌లో పాల్గొన‌డంతో రజినీకాంత్ ఆరోగ్యం ఇప్ప‌టికే కాస్త దెబ్బ‌తిన్న‌ది.


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 18 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 20 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 21 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 21 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted 21 hours ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted a day ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్