పుట్టినరోజున రాజకీయ రంగప్రవేశం పై క్లారిటీ

Posted a month ago | Category : state

నేడు తమిళనాడులో పండుగ రోజు. ఆ మాట కొస్తే సూపర్ సార్ట్ రజనీకాంత్ అభిమానులందరూ సంబరాలు జరుపుకునే రోజు. ఎందుకంటే, నేడు రజనీకాంత్ బర్త్ డే. రజనీకాంత్ పుట్టిన రోజంటే మాటలు కాదు. తమిళనాడులో అయితే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఫ్యాన్స్ నుంచి కోలీవుడ్ ఇండ్రస్ట్రీ వరకు రజని నామస్మరణ లో ఊగిపోతుంది.

తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి ఆయన రావడం ఖాయమని కొందరు, రారని ఇంకొందరు చెబుతున్నారు. ఈ విషయమై గతంలో అభిమానులతో సమావేశాలు నిర్వహించిన రజనీకాంత్ వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అయితే రాజకీయ అరంగేట్రంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఊహాగానాలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి.

దీంతో ఇప్పుడు సీన్ మొత్తం రజనీకాంత్ వైపే మళ్లింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చేది.. లేనిది నేడు తేల్చేస్తారని సమాచారం. బర్త్ డే సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నాన్చుడు ధోరణి పనికిరాదని, ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న రజనీకాంత్ నేడు అందుకు సంబంధించిన ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు. ఆయన ప్రకటన కోసం అభిమానులే కాదు, దేశమొత్తం ఎదురుచూస్తోంది. ఈ విషయం పై నేడు క్లారిటీ రానుంది.


థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 39 minutes ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted an hour ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 hours ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 3 hours ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 3 hours ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 9 hours ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

Posted 11 hours ago | Category : state

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

Posted a day ago | Category : state

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Posted a day ago | Category : state

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

Posted a day ago | Category : state

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!

Posted a day ago | Category : state

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!