మల్టీ స్టారర్ అమ్మ మొగుడు!!

Posted 3 months ago | Category : movies

దర్శకుడిగా ఇప్పుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ కి.. రోడ్డు మీద పోయేవాడిని హీరోగా పెట్టి సినిమా స్టార్ట్ చేసినా.. అది అలవోకగా 100 కోట్లు బిజినెస్ చేసేస్తుంది. ఇక ఎవరైనా కొంచెం పేరున్న హీరో అయితే 100 కోట్లు కాస్తా అమాంతం 200 కోట్లు అయ్యి కూర్చుంటుంది.

ఇక ఎన్టీఆర్ లాంటి సూపర్ హీరో జత కలిస్తే.. 200 కోట్లు రెట్టింపయిపోతుంది. మరి దానికి రామ్ చరణ్ తాజా కలిస్తే.. అది కచ్చితంగా బాహుబలిని మించిపోతుంది. మల్టీ స్టారర్  కే మల్టీ  స్టారర్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే మల్టీ స్టారర్ కి అమ్మ మొగుడు అయిపోతుంది.

'స్టూడెంట్ నంబర్ 1'తో ఎన్టీఆర్ కి స్టార్ డమ్ ప్రసాదించి.. 'సింహాద్రితో సూపర్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన రాజమౌళి.. 'యమదొంగతో దానిని సుస్థిరం చేయడం తెలిసిందే. ఇక 'మగధీరతో..  రామ్ చరణ్ అప్పటికే తగిలించుకున్న మెగా పవర్ స్టార్ అన్న బిరుదుకు గౌరవం తెచ్చిపెట్టిన రాజమౌళి... ఈ ఇద్దరు హీరోలతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

రాజమౌళి తన తదుపరి చిత్రం డి.వి.వి.దానయ్య అనే నిర్మాతకు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. ఎవరితో అన్నది ఇంకా తెలియరాలేదు. మరి రాజమౌళి తదుపరి చిత్రంలో ఎన్టీఆర్-ఆర్సీటీ అంటే రామ్ చరణ్ కలిసి నటిస్తారేమో వేచి చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే తెలుగు సినిమా చరిత్రలో కచ్చితంగా మైలు రాయిగా మారుతుంది!!  


అమీ జాక్సన్‌ డేటింగ్‌లో ఉందా......!

Posted 11 hours ago | Category : movies

అమీ జాక్సన్‌ డేటింగ్‌లో ఉందా......!

ఓవియా న్యూ మూవీ.....ఫస్ట్ లుక్ రిలీజ్.....!

Posted 13 hours ago | Category : movies

ఓవియా న్యూ మూవీ.....ఫస్ట్ లుక్ రిలీజ్.....!

"రజనీ" సిగరెట్ తాగుతుంటే "క్లాస్ పీకిన" యువహీరో ..!

Posted 14 hours ago | Category : movies

"రజనీ" సిగరెట్ తాగుతుంటే "క్లాస్ పీకిన" యువహీరో ..!

లవ్ యు బాస్ అని ట్విట్ చేసిన అల్లు శిరీష్ ...!

Posted 15 hours ago | Category : movies

లవ్ యు బాస్ అని ట్విట్ చేసిన అల్లు శిరీష్ ...!

రంగస్థలం కథ ఇదే నెగటివ్ రోల్ లో రామ్ చరణ్.........!

Posted 16 hours ago | Category : movies

రంగస్థలం కథ ఇదే నెగటివ్ రోల్ లో రామ్ చరణ్.........!

రవితేజాని టచ్ చేయబోతున్న మాళవిక..!

Posted 16 hours ago | Category : movies

రవితేజాని టచ్ చేయబోతున్న మాళవిక..!

భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

Posted 17 hours ago | Category : movies

భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

ఈ హీరో రకుల్ ని ఎం చేసాడో తెలుసా..?

Posted 17 hours ago | Category : movies

ఈ హీరో రకుల్ ని ఎం చేసాడో తెలుసా..?

రామ్ గోపాల్ వర్మ మొబైల్, ల్యాప్ టాప్ సీజ్..!

Posted 18 hours ago | Category : movies

రామ్ గోపాల్ వర్మ మొబైల్, ల్యాప్ టాప్ సీజ్..!

ఎన్టీఆర్ అభిమానులకి చేదు వార్తా..అది ఏంటో తెలుసా..! ..

Posted 19 hours ago | Category : movies

ఎన్టీఆర్ అభిమానులకి చేదు వార్తా..అది ఏంటో తెలుసా..! ..

ప్రియా కి ఫిదా అయిన బాలీవుడ్ హీరో..!

Posted a day ago | Category : movies

 ప్రియా కి ఫిదా అయిన బాలీవుడ్ హీరో..!