//single page style gallary page

రైల్ భ‌వ‌న్‌కు వెళ్ల‌ని రైల్వే మంత్రి

Posted a year ago | Category : politics

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండు రైళ్లు ప‌ట్టాలు త‌ప్పిన త‌ర్వాత రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్ర‌భు  త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆగ‌స్టు 23న‌ తన రాజీనామా గురించి మోదీకి తెలియ‌జేశారు. కానీ కొంత స‌మ‌యం వేచి చూడాలంటూ రైల్వే మంత్రికి ప్ర‌ధాని మోదీ సూచించారు. తన రాజీనామా విషయం తేల్చే వరకు ఆయన అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ అప్పటి నుండి మంత్రి రైల్వే భవన్ కు వెళ్లడం లేదు. 

అయితే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరుగబోవడంతో తన శాఖను మార్చవచ్చని ప్రభు భావిస్తున్నారు. అందుకనే అధికార విధులకు కూడా హాజరు కావడం లేదు. అత్యవసరమైన ఫైల్స్ ఉంటె ఇది వద్ద నుండే చేస్తున్నారు. ఆదివారం గాని సురేశ్ ప్ర‌భు భ‌విష్య‌త్తు బయటపడే అవకాశం లేదు. 

రైల్వే మంత్రి ప్ర‌భు రాజీనామాను మోదీ అంగీక‌రించారా లేదా తెలియ‌దు. కానీ రైల్వే మంత్రి మాత్రం త‌న ఇంటి నుంచే అధికారుల‌కు ఆదేశాలు ఇస్తున్నారు. అక్క‌డే ఆయ‌న ఆఫీస‌ర్ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. రాజీనామా స్టంట్ త‌ర్వాత త‌న ఎంగేజ్‌మెంట్స్ గురించి రైల్వే అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌డం మంత్రి నిలిపేసిన‌ట్లు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇటీవ‌లే నూత‌న రైల్వే బోర్డు చైర్మ‌న్ అశ్వ‌ని లోహ‌నిని ఆయ‌న క‌లిశారు. ఢిల్లీలో అక్బ‌ర్ రోడ్‌లో ఉన్న త‌న నివాసం నుంచే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్న‌ట్లు తెలిసింది.


జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న కొడాలి నాని ....!

Posted 2 hours ago | Category : politics

 జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న  కొడాలి నాని ....!

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

Posted 3 hours ago | Category : politics state

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

Posted 4 hours ago | Category : politics

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ షాక్ .. అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

Posted 5 hours ago | Category : politics state

కాంగ్రెస్ పార్టీ  ఫ్రెండ్లీ పోటీ షాక్ ..  అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు కారణం ఇదే ....!

Posted 5 hours ago | Category : politics

 నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు  కారణం ఇదే ....!

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

Posted 7 hours ago | Category : politics

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న అన‌సూయ‌..!

Posted 8 hours ago | Category : politics

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న  అన‌సూయ‌..!

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

Posted 8 hours ago | Category : state politics

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్  .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

Posted 8 hours ago | Category : politics

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

Posted 9 hours ago | Category : politics

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్ బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

Posted 9 hours ago | Category : politics

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్  బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు