//single page style gallary page

దారి తప్పినా రైలు ?

Posted 9 months ago | Category : national

మనుషులు దారి తప్పిపోవడం విన్నాం. కొన్ని చోట్ల కుక్కలు వంటివి కూడా దారి తప్పుతుంటాయి.

కానీ రైలు దారి తప్పి పోవడం విన్నారా? ఆశ్చర్యంగా ఉంది కదా ? కానీ అదే జరిగింది. మహరాష్ట్రకు వెళ్లాల్సిన రైలు.. దారి తప్పి మధ్యప్రదేశ్‌‌కు వెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఆందోళన చెందారు.రైతులు దేశం నలుమూలల నుంచి రైతులు సోమవారం ఢిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద కిసాన్ యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు.

మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి వచ్చారు. ర్యాలీ ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా రైలు మార్గమధ్యంలో దారి తప్పింది. ఏకంగా 160 కి.మీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఏం జరుగుతోందో తెలీక రైతులు ఆందోళన తలలు పట్టుకున్నారు.

మథుర స్టేషన్ వద్ద రైల్వే అధికారి తప్పుడు సంకేతం ఇచ్చాడని, అందువల్లే రైలు దారి తప్పిందని సమాచారం. ఈ ఘటనలో రైతులు ఆందోళన చెందుతున్నా రైల్వే అధికారులు స్పందించలేదని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరుశురామ్ కోసం కొట్టుకుంటున్న బడా ఫ్యామిలీస్

Posted 17 hours ago | Category : national movies

పరుశురామ్ కోసం కొట్టుకుంటున్న  బడా ఫ్యామిలీస్

రాజమౌళి ఒక్క మాటతో సినిమా కలెక్షన్స్ నీ మార్చేసాడు

Posted 17 hours ago | Category : movies national

రాజమౌళి ఒక్క మాటతో సినిమా కలెక్షన్స్ నీ మార్చేసాడు

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 18 hours ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

వరసగా మూడో మల్టీస్టారర్ కి ఓకే చెప్పిన వెంకీ

Posted a day ago | Category : national movies

వరసగా మూడో మల్టీస్టారర్ కి ఓకే చెప్పిన వెంకీ

కేర‌ళ‌కి రూ.3ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్

Posted a day ago | Category : movies national

కేర‌ళ‌కి రూ.3ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్

రాజకీయాలలోకి ప్రముఖ హీరో భార్య..

Posted a day ago | Category : national politics

రాజకీయాలలోకి ప్రముఖ హీరో భార్య..

ప్రారంభమైన వాజ్‌పేయీ అంతిమ యాత్ర ...!

Posted 2 days ago | Category : politics national

ప్రారంభమైన  వాజ్‌పేయీ అంతిమ యాత్ర ...!

వాజ్ పేయిని వరించిన అవార్డులు ఇవే!

Posted 2 days ago | Category : national politics

వాజ్ పేయిని వరించిన అవార్డులు ఇవే!

వాజ్ పేయికీ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి కీ ఉన్న బంధం

Posted 2 days ago | Category : national politics

వాజ్ పేయికీ బసవతారకం కేన్సర్  ఆసుపత్రి కీ  ఉన్న బంధం

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు సంక్షిప్తంగా

Posted 3 days ago | Category : national state politics

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు  సంక్షిప్తంగా

ఇక సెలవు ... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత..!

Posted 3 days ago | Category : national state politics

ఇక సెలవు ... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత..!