గుజరాత్ లో రాహుల్ ప్రయాణిస్తున్న కారు కిటికీ ధ్వంసం

Posted 6 months ago | Category : politics

బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు అద్దాన్ని రాయి విసిరి ధ్వంసం చేశారు. బీజేపీ పార్టీకి చెందిన గూండాలు రాహుల్ కారును ధ్వంసం చేసిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపించింది. గుజ‌రాత్‌లోని భ‌న‌స్‌కాంతా జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నిన్న అస్సాంలో ప‌ర్య‌టించిన రాహుల్ ఇవాళ‌ గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లోని వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్యటించారు. 

లాల్ చౌక్ వద్ద ఒక పద్ధతి ప్రకారం బీజేపీ గుండాలు రాళ్లతో దాడి చేసి రాహుల్ కార్ అద్దాలను పగులగొట్టడం అవమానకరమైన చర్య అని  కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్ట‌ర్‌లో తీవ్ర పదజాలంతో ఖండించారు. ఈ దాడిలో భద్రతా  సిబ్బంది కూడా గాయపడ్డారని అంటూ సత్యాన్ని కప్పుపుచ్చలేరని బీజేపీ గ్రహించాలని హెచ్చరించారు. 

రాహుల్ గాంధీ ధనేరా వద్ద వరద బాధితులను కలుసుకొని వెడుతున్న సందర్భంగా ఆయన కారుపై రాళ్ళూ రవ్వారని స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ నీరజ్ బ్యాగుజర్ నిర్ధారించారు. దానితో కారుకు గల ఒక కిటికీ ధ్వంసం అయిన్నట్లు చెప్పారు.

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు