రాహుల్‌గాంధీ చైనా రాయ‌బారి కలిశారంట !

Posted 7 months ago | Category : politics

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ చైనా రాయ‌బారిలూ ఝావోహుయ్‌ని క‌లిశారట. మొద‌ట ఈ వార్త‌ల‌ను ఖండించిన కాంగ్రెస్ పార్టీయే ఈ వార్త‌ను ధృవీక‌రించడం విశేషం. అయితే ఈ స‌మావేశానికి అంత ప్ర‌ముఖంగా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇప్పుడు ఆ పార్టీ అంటున్న‌ది.

 అయితే ఈ ఇద్ద‌రూ ఎందుకు క‌లిశార‌న్న‌ది మాత్రం ఆ పార్టీ చెప్ప‌లేదు. అంతేకాదు మొద‌ట ఎందుకు ఖండించాల్సి వ‌చ్చింది, దీనిని ఓ ఫేక్ న్యూస్‌గా ఎందుకు చిత్రీక‌రించారన్న‌ది కూడా కాంగ్రెస్ వెల్ల‌డించ‌లేదు. 

ఈ వార్త‌ను మొద‌ట ఖండించిన కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సూర్జేవాలానే కొద్ది  సేపటికి ఈ వార్త‌ను ధృవీక‌రించ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాహుల్‌ చైనా రాయ‌బారిని కలిసి ప్ర‌స్తుత ఇండియా, చైనా సంబంధాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు.  చైనా రాయ‌బారే కాదు, భూటాన్ రాయ‌బారి, మాజీ జాతీయ భద్రత సలహాదారుడు శివశంకర్ మీనన్ లను కూడా రాహుల్‌ను క‌లిశార‌ని చెప్పారు. 

అయితే కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ యూట‌ర్న్ తీసుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వీళ్ల స‌మావేశాన్ని సెన్సేష‌న‌లైజ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, దేశాల రాయబారులు కాంగ్రెస్ అధ్య‌క్ష, ఉపాధ్య‌క్షుల‌ను క‌లుస్తూనే ఉంటార‌ని ఇప్పుడు చెబుతున్న‌ది. మ‌రి ఇదే విష‌యాన్ని ముందు ఎందుకు అంగీక‌రించ‌లేద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!