ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్.

Posted a month ago | Category : politics

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఆ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముళ్ళప్పల్లి రామచంద్రన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. రాహుల్ గాంధీకి మద్దతుగా దాఖలైన 89 ప్రతిపాదనలు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.

అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ గడువు ఈ సోమవారం (డిసెంబర్ 11)తో ముగిసింది. ఇప్పటివరకూ ఈ పదవికి రాహుల్ మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రామచంద్రన్ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైనట్లు రాహుల్‌కు ధ్రువపత్రం అందజేయనున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ డిసెంబర్ 16న చేపట్టనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తదితర సీనియర్ నేతల సమక్షంలో ఆయన ఈ పదవిని స్వీకరించనున్నారు. నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఆరో వ్యక్తిగా రాహుల్ నిలవనున్నారు.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ