ట్రంప్ కు వ్యతిరేకంగా మళ్లీ అమెరికాలో నిరసనలు.

Posted 7 months ago | Category : world

అమెరికాలో వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం పాక్షికంగా అమలులోకి రావడంతో ఆ దేశంలో మళ్లీ నిరసనలు భగ్గు మంటున్నాయి. ప్రధానంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విధించిన ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల వద్ద వందలాది మంది లాయర్లు - మానవ హక్కుల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. న్యూయార్క్ - లాస్ ఏంజెల్స్ - శాన్ ఫ్రాన్సిస్కో - చికాగో - వాషింగ్టన్ తదితర నగరాల్లోని విమానాశ్రయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఆందోళనకారుల్లో కొంత మంది అరబిక్ భాషలో రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని వలసల పట్ల ప్రత్యేకించి ముస్లింల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ముక్తకంఠంతో ఖండించారు. అంతేకాకుండా ట్రంప్ ‘పెద్ద ఫాసిస్టు’ అంటూ వారు నిప్పులు చెరిగారు. అయితే అమెరికాలోకి వలస వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రంప్ ఈ ఏడాది ఆరంభంలో తొలిసారి ప్రకటన చేసినప్పుడు ఎగసిపడిన నిరసన సెగలతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలు అంత తీవ్రమైన స్థాయిలో లేవని విశ్లేషకులు అంటున్నారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!