//single page style gallary page

సెర్ప్‌లో పదోన్నతులు డీఏ పెంపు

Posted a year ago | Category : politics

ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, రోజువారీ భత్యాన్ని రూ. 50 పెంచాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లోని సెర్ప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎజెండాలోని 20 అంశాలపై చర్చించారు.

అన్ని క్యాడర్లలో ఖాళీలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో డీపీఎం (డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్) పోస్టులను 117 నుంచి 161కి, ఏపీఎం (అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్) పోస్టులను 12 నుంచి 28కి పెంచేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పెంచే ఏపీఎం పోస్టుల్లో 70:30 లెక్కన 19 పోస్టులను సెర్ప్ ఉద్యోగులతో, మరో 9 పోస్టులను ప్రభుత్వ ఉద్యోగులతో (డిప్యుటేషన్‌పై) భర్తీచేస్తారు. మహిళా సంఘాల సంఖ్య ఆధారంగా మండల సమాఖ్య క్లస్టర్లను విభజించాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.

సాధారణ మండలాల్లో 200 మహిళా సంఘాలతో, వెనుకబడిన లేదా టీఆర్‌ఐజీపీ అమలవుతున్న మండలాల్లో 150 మహిళా సంఘాలతో మండల సమాఖ్య క్లస్టర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. మారుమూల మండలాల్లో 100 మహిళా సంఘాలకు ఒక మండల సమాఖ్య క్లస్టర్ ఏర్పాటుకానుంది. ప్రస్తుతం ఉన్న 18 వార్షిక సెలవులు, 12 సాధారణ సెలవులతోపాటు అనారోగ్య కారణాలతో ఐదేండ్ల కాంట్రాక్ట్ కాలంలో మరో 90 వేతనంతో కూడిన సెలవులను తీసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ సెర్ప్ పాలకమండలి ఆమోదం తెలిపింది. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమీబసు, కౌన్సిల్ సభ్యులు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ లక్ష్మణ్, స్త్రీనిధి బ్యాంకు అధ్యక్షురాలు అనిత పాల్గొన్నారు.


జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న కొడాలి నాని ....!

Posted an hour ago | Category : politics

 జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న  కొడాలి నాని ....!

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

Posted 3 hours ago | Category : politics state

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

Posted 3 hours ago | Category : politics

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ షాక్ .. అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

Posted 4 hours ago | Category : politics state

కాంగ్రెస్ పార్టీ  ఫ్రెండ్లీ పోటీ షాక్ ..  అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు కారణం ఇదే ....!

Posted 4 hours ago | Category : politics

 నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు  కారణం ఇదే ....!

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

Posted 7 hours ago | Category : politics

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న అన‌సూయ‌..!

Posted 7 hours ago | Category : politics

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న  అన‌సూయ‌..!

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

Posted 7 hours ago | Category : state politics

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్  .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

Posted 7 hours ago | Category : politics

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

Posted 8 hours ago | Category : politics

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్ బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

Posted 8 hours ago | Category : politics

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్  బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు