రాష్ట్రప‌తి ఎన్నిక‌కు జూన్ 14న నోటిఫికేష‌న్‌

Posted 8 months ago | Category : national politics

కొత్త రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైదీ ప్రకటించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు జూన్ 14న నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేస్తామ‌ని,  జూలై 17 న రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, 20న ఓట్ల‌లెక్కింపు జ‌రుగుతుంద‌ని  తెలిపారు. నామినేష‌న్లు చివ‌రి తేదీ జూన్ 28 వ‌ర‌కు ఉంటుంది.

 వ‌చ్చే నెల జూలై 24తో రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఈఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆర్టిక‌ల్ 324 ప్ర‌కారం రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. జూలై 17న ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

ఒక్కో అభ్య‌ర్ధి 4 నామినేష‌న్లు చేయ‌వ‌చ్చ‌ని , రాష్ట్రప‌తి అభ్య‌ర్ధి ప్ర‌తిపాద‌న‌కు 50 మంది , బ‌ల‌ప‌రిచేందుకు మ‌రో 50 మంది స‌భ్యులు అవ‌స‌రం అని సీఈసీ అధికారి తెలిపారు. కాగా, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతాయి, ఓటింగ్‌పై పార్టీలు విప్ జారీ చేయరాదని జైదీ తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులు ఈ ఎన్నికలో వోట్ వేస్తారు. 

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!