ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

GST చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

Posted 7 months ago world business

భారత రాష్ట్రపతి 'ప్రణబ్ ముఖర్జీ' వస్తుసేవల పన్ను (GST) కు సంబంధించిన నాలుగు శాసనాలను గురువారం ఆమోదించారు. దీంతో జులై 1 నుంచి కొత్త విధానమైన

"ఒకే దేశం - ఒకే పన్ను" అమల్లోకి తేవటానికి మార్గం సుగమమైంది. ఆమోదం పొందిన ఆ నాలుగు శాసనాలు ఏవంటే

1) GST చట్టం 2017

2) సమీకృత GST చట్టం

3) GST రాష్ట్రాలకు పరిహర చట్టం 2017

4) కేంద్రపాలిత ప్రాంతాల GST చట్టాలు. 

Most Read